Sun,May 19,2024

News

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్య శాఖ చైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్ర రెడ్డి గారిని ...

04-Dec-2021 07:13 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్య శాఖ చైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్ర రెడ్డి గారిని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఉర్దూ భాషను మరింత అభివృద్ధి చేయడానికి తీసుకోవాల్సిన పలు విషయాలపై చర్చించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ #నదీమ్_అహ్మద్ గారు..